Friday, November 20, 2009

O CHELIYA NA PRIYA SAKHIYA(PREMIKUDU)


O cheliya na priya sakhiya
chey jarenu na manase
ye chota adi jarinado
aa jaade marichitine
ne andelalo chikkukundi ani
ne padamula cheritine
premante enni agachaatlo
mana kalayika telipinade
na gundelalo prema paravasamai
iru kannula solenule(o cheliya)

Ee puuta cheli na maata
ika karuvai poyenule
adharamu udaramu nadumanu
edo alajadi regenule
veekshanalo nereekshanalo
ara kshanamoka yugamele
chuupulanni ventaadinattu
madi kalavaramayenule
idi swargama narakama
evito teliyadule
ee jeeviki jeevana maranamu
ne chetilo unnadile(o cheliya)

Kokilamma nuvu sayyante
ne paadenu sarigamale
gopurama ninu cherukoni
savarinchenu nee kurule
vennelamma neku jolapadi
kali metikalu virichene
veecheti chali gaalulaku terachapai nilichene
na aasala uusule chevilona chebutane
ne adugula cheragani gurutule
premacharitalu antane(o cheliya)


చెలియా నా ప్రియ సఖియా
చెయ్ జారెను నా మనసే
చోట అది జారినదో
జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని
నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో
మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నుల సోలెనులే( చెలియా)

పూట చెలి నా మాట
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను
ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో
అర క్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు
మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా
ఏవిటో తెలియదులే
జీవికి జీవన మరణము
నీ చేతిలో ఉన్నదిలే( చెలియా)

కోకిలమ్మ నువ్వు సయ్యంటే
నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని
సవరించెను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోలపాడి
కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే
ప్రేమచరితలు అంటానే( చెలియా)

No comments:

Post a Comment