Saturday, September 25, 2010

BHARATAMATAKU JEJELU(BADIPANTULU)


bharata mataku jejelu
bangaru bhumiki jejelu(2)
aasetuhimachala sasyashyamala
jeevadhatriki jejelu(2)(bharata)
aa aa aa....aa aa..aa...

triveni sangama pavitra bhumi
nalugu vedamulu puttina bhumi
geetamrutamunu panchina bhumi
panchasheela bodhinchina bhumi(2)(bharata)

shantidutagaa velasina bapu
jatiratnamai velasina nehruu(2)
viplavaveerula veeramatalu(2)
muddubiddalai murise bhumi(bharata)

sahajeevanamu samabhavanamu
samataavadamu vedamugaa
prajaakshemamu pragatimargamu
lakshyamulaina vilakshana bhumi(2)(bharata)


భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు(2)
ఆసేతుహిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు(2)(భారత)
.... .....

త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాలుగు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి(2)(భారత)

శాంతిదూతగా వెలసిన బాపు
జాతిరత్నమై వెలసిన నెహ్రూ(2)
విప్లవవీరుల వీరమాతలు(2)
ముద్దుబిడ్డలై మురిసే భూమి(భారత)

సహజీవనము సమభావనము
సమతావాదము వేదముగా
ప్రజాక్షేమము ప్రగతిమార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి(2)(భారత)

1 comment:

  1. ఈ పాట యూ ట్యూబ్ లో దొరకడం లేదు దయచేసి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ధన్యవాదాలు.

    ReplyDelete