Wednesday, September 22, 2010

EE JEEVANA TARANGALALO(JEEVANATARANGALU(1973)


padimasalu moshavu pillalanu
bratukantaa moshavu badhalanu
inni mosina ninnu
mosevallu leka velutunnavu

ee jeevanatarangalalo
aa devuni chadarangamlo
evariki evaru sontamu
entavarakee bandhamu

kadupu chinchuku puttindokaru
katiki ninnu mosedokaru
talaku korivi pettedokaru
aapai neto vachedevaru(2)(ee jeevana)

mamate manishiki bandikhaanaa
bhayapadi tenchuku paripoyinaa
teliyani pasham ventabadi
runam terchukomantundi
teliyani pasham ventabadi
runam terchukomantundi
ne bhujam maruchukomantundi(ee jeevana)

tali kattina magadu ledani
taralinchuku poye mrutyuvagadu
ee kattenu kattelu kalchaka manavu
aa kanneellaku chitimantalaravu
ee mantalu aa gundenu antaka manavu(ee jeevana)


పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను
మోసేవాళ్ళు లేక వెళుతున్నావు

జీవనతరంగాలలో
దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము

కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు(2)( జీవన)

మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు పారిపొయినా
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటబడి
ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది( జీవన)

తాళి కట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగదు
కట్టెను కట్టెలు కాల్చక మానవు
కన్నీళ్ళకు చితిమంటలారవు
మంటలు గుండెను అంటక మానవు( జీవన)


1 comment:

  1. What a wonderful song and lyric. So realistic and touching. It relates to every single person. Hats of to the lyrisist and singer.


    Sai,Chennai

    ReplyDelete