Wednesday, August 31, 2011

PADALENU PALLAVAINA(SINDHU BHAIRAVI)

padalenu pallavaina bhasha rani dananu
veyyaleni talamaina laya neneruganu
tochindi cheppalani yedutikochi niluchunna
tochina matalane varusa katti antunna..

amma jola patalona ragamenta unnadi
pantachela patalona bhasha yenta unnadi
uuyale talam pairagale melam
mamate ragam shramajeevaname bhavam
ragame lokamantaa...........
kastasukhamule swaramulanta
shadjama kokila gana sravantiki
poddupodupe sangatanta

raganidemundi rasikulu valliste
telisina bhashalone tiyyaga vinipiste
ye patainaa yeda pongipodaa
ye pranamaina tavideeri podaa
cheppedi tappo oppo..
rahasyamemundi vippi chepite
aahu uhu rokati patalo leda madhura sangeetam

పాడలేను పల్లవైన భాష రాణి దానను
వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా..

అమ్మ జోల పాటలోన రాగమెంత ఉన్నది
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా...........
కష్టసుఖములే స్వరములంతా
షడ్జమ కోకిల గాన స్రవంతికి
పొద్దుపొడుపే సంగతంతా

రాగానిదేముంది రసికులు వల్లిస్తే
తెలిసిన భాషలోనే తియ్యగా వినిపిస్తే
పాటైనా ఎద పొంగిపోదా
ప్రాణమైన తవిదీరి పోదా
చెప్పేది తప్పో ఒప్పో..
రహస్యమేముంది విప్పి చెపితే
ఆహు ఉహు రోకటి పాటలో లేదా మధుర సంగీతంNENOKA SINDHU KATUKA CHINDE(SINDHU BHAIRAVI)

nenoka sindhu katuka chinde(2)
ragala purillune unna shokala puttillune
tandri akasham talli samudram
sontamanta lokame idi kalla kadu nijame

ee vinta bandhalakennenni perlo
godari pataku talidandrulevaro(2)
vidhi toda nenadu vaikunta pali
vidhiyenu ee adavi peda tata garu
pata lopala sangati undi
na pata lopala sangati undi ardhamaite

aa talli odi cheri pulakinchi vela
ammaa ani pilicheti adhikaramedi(2)
na vidhi tappani nenerigi unte
garbhana karigi kanneerai ponaa
ee patakevaru aa pallavi rase
ee patakevaru pallavi rase
devudenaa...


నేనొక సింధు కాటుక చిందే(2)
రాగాల పూరిల్లునే ఉన్న శోకాల పుట్టిల్లునే
తండ్రి ఆకాశం తల్లి సముద్రం
సొంతమంత లోకమే ఇది కల్ల కాదు నిజమే

వింత బంధాలకెన్నెన్ని పేర్లో
గోదారి పాటకు తలిదండ్రులెవరో(2)
విధి తోడ నేనాడు వైకుంట పాళి
విదియేను అడవి పెద తాత గారు
పాట లోపల సంగతి ఉంది
నా పాట లోపల సంగతి ఉంది అర్ధమైతే

తల్లి ఒడి చేరి పులకించి వేళ
అమ్మా అని పిలిచేటి అధికారమేది(2)
నా విధి తప్పని నేనెరిగి ఉంటే
గర్భాన కరిగి కన్నీరై పోనా
పాటకెవరు పల్లవి రాసే
పాటకెవరు పల్లవి రాసే
దేవుడేనా...

CHEEKATINTA CHINNADANI SIGGU SUNDARAM(STUVARTUPURAM POLICE STATION)

cheekatanti chinnadani siggu sundaram
cheera dachaleni shoku naku sambaram
modalai toli shakam tagile sati sukham
priya kanyalabham
kalamanta kattiriste kasta yavvanam
rendu kalla kattereste reyi ee dinam
modalai chaliyugam kalise cherisagam
idi jolly love game

narala veena meetite swaralu leni patalu
saragamadu sandelo paragamadu totalu
padalu okkatai ilaa biginchukunna jantalu
smarinchukunna dikkune bharinchu prema gantalu
emi teepi aakaloo enta vinta saadhaloo
talaleni bhavamo moyaleni mohamo
todu leka tochadaayele yenduko

vasantha raga veedhilo vishala kokilammalu
vishaka vela yendalo rachinchu malle remmalu
pipalu kongu galito tupanu repu bhamalu
pipeelikaadi brahmalo pipasa repu premalu
uhaloni utsavam vatamaina vastavam
sandevela sambhavam andamaina sangamam
ninnu taki needalaayene anduke


చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం
చీర దాచలేని షోకు నాకు సంబరం
మొదలై తొలి శకం తగిలే సతి సుఖం
ప్రియ కన్యాలాభం
కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం
రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి దినం
మొదలై చలియుగం కలిసే చెరిసగం
ఇది జాలీ లవ్ గేమ్

నరాల వీణ మీటితే స్వరాలు లేని పాటలు
సరాగమాడు సందులో పరాగమాడు తోటలు
పదాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు
స్మరించుకున్న దిక్కునే భరించు ప్రేమ గంటలు
ఏమి తీపి ఆకలో ఎంత వింత సాధలో
తాళలేని భావమో మోయలేని మోహమో
తోడు లేక తోచదాయెలే ఎందుకో

వసంత రాగ వీధిలో విషాల కోకిలమ్మలు
విశాఖ వేళ ఎండలో రచించు మల్లె రెమ్మలు
పిపాలు కొంగు గాలితో తుపాను రేపు భామలు
పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు
ఊహలోని ఉత్సవం వాటమైన వాస్తవం
సందెవేళ సంభవం అందమైన సంగమం
నిన్ను తాకి నీడలాయెనే అందుకే


SEETAKOKA CHILAKA LETA RAMA CHILAKA(STUVARTUPURAM POLICE STATION)

iddarativala debbaku maddela vale
madhya nilabadi chivariki murder ayiti
jodu vayimpu impulo joru kasta bayatapaddadi
debbaku laitu raagaa.
seetakokachilaka leta ramachilaka
sexy close up nadele
beuty baby sarasa luti rani varasa
lovelyga sixoo repe
sexatallo sayamkalam six o clock shrungaram

ye purva punyamo ee purusha simhudai
vachadamma todu techadamma eedu
andala rupame aahwana lekhagaa
tunchadamma puvu techadamma navvu
ee chaitra velalo chelimi mali aadagaa
ru ru ru
ee prema pashame priya murali padagaa
okari valapu vayasu pilupu
okari manasu teriche talupu
mati chedire shrutulu mudire
maguvalitula taralaga

kasturi mohame kasikasiga maragaa
neke vesta break paite teesta shocku
aaveti rangule kalayikalu koragaa
...anta hero mudde tintaa
nenallukundunaa valapu virhalanu
ru ru ru
na prema nomulo toli valapuleeyavaa
okari manasu valapu kurise
okari sogasu valalu visire
laya mudire avala jatalu kavala jatulu palukaga


ఇద్దరతివల దెబ్బకు మద్దెల వలె
మధ్య నిలబడి చివరికి మర్డర్ అయితి
జోడు వాయింపు ఇంపులో జోరు కాస్త బయటపడ్డది
దెబ్బకు లైటు రాగా.
సీతాకోకచిలక లేత రామచిలక
సెక్సీ క్లోజ్ అప్ నాదేలే
బ్యూటీ బేబీ సరస లూటి రాణి వరస
లవ్లీగా సిక్షో రేపే
సెక్సాటల్లో సాయంకాలం సిక్స్ ఓ క్లోక్ శృంగారం

ఏ పూర్వ పుణ్యమో ఈ పురుష సింహుడై
వచ్చాడమ్మా తోడు తెచ్చాడమ్మా ఈడు
అందాల రూపమే ఆహ్వాన లేఖగా
తుంచాడమ్మా పూవు తెచ్చాడమ్మా నవ్వు
ఈ చైత్ర వేళలో చెలిమి మలి ఆడగా
ఋ ఋ ఋ
ఈ ప్రేమ పాశమే ప్రియ మురళి పాడగా
ఒకరి వలపు వయసు పిలుపు
ఒకరి మనసు తెరిచె తలుపు
మతి చెదిరె శ్రుతులు ముదిరే
మగువలిటుల తరలగ

కస్తూరి మోహమే కసికసిగా మారగా
నికే వేస్తా బ్రేకు పైటే తీస్తా శోకు
ఆవేటి రంగులే కలయికలు కోరగా
...అంట హీరో ముద్దే తింటా
నేనల్లుకుందునా వలపు విరహాలను
ఋ ఋ ఋ
నా ప్రేమ నోములో తొలి వలపులీయవా
ఒకరి మనసు వలపు కురిసే
ఒకరి సొగసు వలలు విసిరే
లయ ముదిరే అవల జతలు కవల జతులు పలుకగ

Tuesday, August 30, 2011

PACHA PACHANI KALA(TURPU SINDHURAM)

pacha pachani kala vese bangaaru vela premante(2)
adiasha ayyene uhallo sagene
yekantham ventadutu vetadene

ottulenno vesave galilone kalipave
aashalanni chupinchi na kallu rendu musave(2)
kanna kalalo udayale toche
kanumarugai telavarene
okka kshaname laksha pulai puchi
nannu vidichi kadha marene
vidhi rataku addevaru lere lere

korukunna gayamidi uradimpu pondanidi
ralutunna puta idi todu leni godu idi
gunde ragile vadagali segalu
kantitadito ika arenaa
poddupodupe kanaleni prayam
kunukedi nadi reyainaa
na darilo nakevvaru lene lere


పచ్చ పచ్చని కల వేసే బంగారు వేళ ప్రేమంటే(2)
అడిఆశ అయ్యేనే ఊహల్లో సాగేనే
ఏకాంతం వెంటాడుతు వేటాడేనే

ఒట్టులెన్నో వేసావే గాలిలోనే కలిపావే
ఆశలన్ని చూపించి నా కళ్ళు రెండు మూసావే(2)
కన్న కలలో ఉదయాలే తోచే
కనుమరుగై తెలవారేనే
ఒక్క క్షణమే లక్ష పూలై పూచి
నన్ను విడిచి కధ మారేనే
విధి రాతకు అడ్డెవరూ లేరే లేరే

కోరుకున్న గాయమిది ఊరడింపు పొందనిది
రాలుతున్న పూత ఇది తోడు లేని గూడు ఇది
గుండె రగిలే వడగాలి సెగలు
కంటితడితో ఇక ఆరేనా
పొద్దుపొడుపే కనలేని ప్రాయం
కునుకేది నడి రేయైనా
నా దారిలో నాకెవ్వరు లేనే లేరేVACHENE OO KUNKUMAM(TURPU SINDHURAM)

vachene oo kunkumam
techene oo amrutam
ee vela mounala ragam
ee pata

pusenu malli oo ashala malli
oo vakita tulli oo vannelu challi
mugadaina raga veena mougutunna velalo
koyilamma swagatalu sagutunna darilo
sangeetam santhosham ullasam

allari maikam pallavi paadi
premalu chindi pachikaladi
parijata soubharalu pallavinchu velalo
haratichi kanne manasu chinduleyu hayilo
sangeetam santhosham ullasam


వచ్చెనే కుంకుమం
తెచ్చెనే అమృతం
వేళ మౌనాల రాగం
పాట

పూసెను మళ్లీ ఆశల మల్లి
వాకిట తుళ్ళి వన్నెలు చల్లి
మూగదైన రాగ వీణ మోగుతున్న వేళలో
కోయిలమ్మ స్వాగతాలు సాగుతున్న దారిలో
సంగీతం సంతోషం ఉల్లాసం

అల్లరి మైకం పల్లవి పాడి
ప్రేమలు చింది పాచికలాడి
పారిజాత సౌరభాలు పల్లవించు వేళలో
హారతిచ్చి కన్నె మనసు చిందులేయు హాయిలో
సంగీతం సంతోషం ఉల్లాసం

TALA VAKITA MUGGULU VEKUVAKE ANDAM(TURPU SINDHURM)

tala vakita muggulu vekuvake andam
shruti kudarani pataki ledu kadaa andam
nadi veedhulalo vedam ee janapadam satyam
taddim tarikita tarikita tadiginatom

are galagala mogina padam
aa muchata muvvala nadam
adi perugunu yenado
gopaluni atala maikam
repallega marunu lokam
lokamantaa tugadu
deham unte rogam undi
soukhyamu chinta undi
pedavilona navvulu unte
dukhamelaa nilabadutundi

prati manishiki manasuntundi
verokaridi ayipotundi
andukosame pelladu
toli muchata muddara padite
aa jantaku niddara chedite
aa keliki veyyellu
ratirunte udayam undi
kalata unte pulupu undi
usuladu pandaga vela
ashalake balamistundi


తల వాకిట ముగ్గులు వేకువకే అందం
శృతి కుదరని పాటకి లేదు కదా అందం
నడి వీధులలో వేదం జానపదం సత్యం
తద్దిం తరికిట తరికిట తదిగిణతోం

అరె గలగల మోగిన పాదం
ముచ్చట మువ్వల నాదం
అది పెరుగును ఏనాడో
గోపాలుని ఆటల మైకం
రేపల్లెగ మారును లోకం
లోకమంతా తూగాడు
దేహం ఉంటే రోగం ఉంది
సౌఖ్యము చింత ఉంది
పెదవిలోన నవ్వులు ఉంటే
దుఖమెలా నిలబడుతుంది

ప్రతి మనిషికి మనసుంటుంది
వేరొకరిది అయిపోతుంది
అందుకోసమే పెళ్ళాడు
తొలి ముచ్చట ముద్దర పడితే
జంటకు నిద్దర చెడితే
కేళికి వెయ్యేళ్ళు
రాతిరుంటే ఉదయం ఉంది
కలత ఉంటే పులుపు ఉంది
ఊసులాడు పండగ వేళ
ఆశలకే బలమిస్తుంది


ADI OKA SHIKHARAM(VADU-VEEDU)

adi oka shikharam akkadoka megham
atu pakkane tamoka uru
neekai chustu yennallainaa inka veedanule ne todu
challagali ne usu ala vintu karige
oka nimisham marichanata
ee janame dhanyam kadaa

priyaa neto jatai unnanu ne vaadinai..
pranam unde dakaa inkemi ne korane
yento mari nalo hrudayam tullindi mojulo
kannaina kshanamolaga vache bidiyalato
ne yedute.....
adharam mugadi ayinaa
mounamule manam matale
na gontulo ne paluku
undanga rade paluku
ee maikam marichindadi
mana mamate teganannadi

unna swapnalalo nuv kanabade daakaa..
vacha swarganiki nuv dariki cheraaka
ontariga nenu unte jantaga veligavugaa
na toduga amma unna yekakayyanuga
ne vallane....
manamantu kalavaka munde
manasoka guha vale unde
gundello neevundagaa
nalo nene lenuga
aa mate chalannadi inta batuku needainadi
priyaa......


అది ఒక శిఖరం అక్కడొక మేఘం
అటు పక్కనే తామొక ఊరు
నీకై చూస్తూ ఎన్నాళ్ళైనా ఇంక వీడనులే నీ తోడు
చల్లగాలి నీ ఊసు అలా వింటూ కరిగే
ఒక నిమిషం మరిచానట
జనమే ధన్యం కదా

ప్రియా నీతో జతై ఉన్నాను నీ వాడినై..
ప్రాణం ఉండే దాకా ఇంకేమి నే కోరనే
ఎంతో మరి నాలో హృదయం తుళ్ళింది మోజులో
కన్నైనా క్షణమోలాగ వచ్చే బిడియాలతో
నీ ఎదుటే.....
అధరం మూగది అయినా
మౌనములే మన మాటలే
నా గొంతులో నీ పలుకు
ఉండంగ రాదే పలుకు
మైకం మరిచిందది
మన మమతే తెగదన్నది

ఉన్నా స్వప్నాలలో నువ్ కనబడే దాకా..
వచ్చా స్వర్గానికి నువ్ దరికి చేరాక
ఒంటరిగా నేను ఉంటే జంటగా వెలిగావుగా
నా తోడుగా అమ్మ ఉన్నా ఏకాకయ్యానుగా
నీ వల్లనే....
మనమంటూ కలవక ముందే
మనసొక గుహ వలె ఉండే
గుండెల్లో నీవుండగా
నాలో నేనే లేనుగా
మాటే చాలన్నది ఇంత బతుకు నీదైనది
ప్రియా......


KALLU MUSI YOCHISTE(VEEDOKKADE)

kallu musi yochiste akkadikocha munde munde
naloni mounamai santoshamicha pilla munde(2)
idi nijamaa vivarinche yellora pratima
pasi chilaka pasi chilaka ne kalale kannane
paravashame balapadagaa ne nevanukunnane cherane

kadalai pongina matalu anni mutyapu chinukulai rali
mounam mingina matalu matram madi vidave
dare teliyani kallaku adugulu nerpinchavuga nestam
duram bharam kalam anni digadudupe
yedaloki premoste kammenu kalavarame
minneti merupalli viharistanu kshaname

aashe chinna tamaramullai vechani gundeni podiche
mounam konchem balapadi malli usigolipe
ayyo bhumi nanne vidichi tanakai chuttu vetike
ayinagani yedalo yedo oka maikam
idi prema toli malupaa jagamaina cheli talapaa
oka moham oka paasham kudipese kadha madhuram


కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే(2)
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ
పసి చిలక పసి చిలక నే కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే

కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలె
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
ఎదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లె విహరిస్తాను క్షణమే

ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్లీ ఉసిగొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే
అయినాగాని ఎదలో ఏదో ఒక మైకం
ఇది ప్రేమ తొలి మలుపా జగమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కధ మధురం


NENE NENE NEDANNE(VEEDOKKADE)

nene nene nedanne nelodanne na pranam neede
nene neevai nedalle ne toduntaa ee jeevitamantaa
oo nadiye nanne marchi yendipoga
oo vanalle nanu chera malli vacha
na dahanni teerchakane kadalilo kalisinaa

kanna nuv kanna ne ninne kanaleka
gaganam ee bhuvanam mayantu talachane
abbi orabbi na manasunu telipake
atme na atme na chentaku cherinde
vesaviye vachaka neere tenavadaa
virahamto marigaka sneham ruchi avadaa
nadipincha bahuduram na bratuke nekosam
premista pada nestam ninninka janmaantam

nene nene ne vanne nelovanne na pranam neede
rave rave needalle ne toduntaa na jeevitamantaa

donga ye donga nuvu kadani pommante
kallu na ollu na mate vinalede
yedalo premante adi vadeponeede
gunde yenadu ninu marichepolede
aakasham gati marchi pote ponivvu
ayinaa nanne marichi pone vaddanta
nuvvoche tarakalaa ne unna nekuhalaa
divi mannai potunna mana premalu maravule

nene nene ne danne nelo danne na pranam neede
ammi ammi ne vanne ne todunta na jeevitamantaa


నేనే నేనే నీదాన్నే నీలోదాన్నే నా ప్రాణం నీదే
నేనే నీవై నీడల్లే నీ తోడుంటా జీవితమంతా
నదియే నన్నే మార్చి ఎండిపోగా
వానల్లే నిను చేర మళ్ళి వచ్చా
నా దాహాన్ని తీర్చకనే కడలిలో కలిసినా

కన్నా నువ్ కన్నా నే నిన్నే కనలేక
గగనం భువనం మాయంటూ తలచానే
అబ్బి ఓరబ్బి నా మనసును తెలిపాకే
ఆత్మే నా ఆత్మే నా చెంతకు చేరిందే
వేసవియే వచ్చాక నీరే తేనవదా
విరహంతో మరిగాక స్నేహం రుచి అవదా
నడిపించా బహుదూరం నా బ్రతుకే నీకోసం
ప్రేమిస్తా పద నేస్తం నిన్నింక జన్మాంతం

నేనే నేనే నీ వాణ్ణే నీలోవాణ్ణే నా ప్రాణం నీదే
రావే రావే నీడల్లే నీ తోడుంటా నా జీవితమంతా

దొంగ దొంగ నువ్వు కాదని పొమ్మంటే
కళ్ళు నా ఒళ్ళు నా మాటే వినలేదే
ఎదలో ప్రేముంటే అది వాడేపోనీదే
గుండె ఏనాడూ నిను మరిచేపోలేదే
ఆకాశం గతి మార్చి పొతే పోనివ్వు
అయినా నన్నే మరిచి పోనే వద్దంటా
నువ్వొచ్చే తారకలా నే ఉన్నా నీకుహలా
దివి మన్నై పోతున్నా మన ప్రేమలు మారవులే

నేనే నేనే నీ దాన్నే నీలో దాన్నే నా ప్రాణం నీదే
అమ్మి అమ్మి నీ వాణ్ణే నీ తోడుంటా నా జీవితమంతా


VALE VALE PODDULAA(VASU)

vale vale poddula tega muddostave maradalaa(2)
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi

yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile(2)
yenni bandhalo yennenni bandhalo
gundekesi hattukunte alala undile
innallu ee premantaa yemayyindile
ivvale cheppesavu yetta yettetta

ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile(2)
kanti saigalto ne konte chestalto
kavvinchi rammantunte mati potundile
yennallu moyyalayyo ponge pongule
ne sayam kavalayyo yetta yettetta

వాలే వాలే పొద్దుల తెగ ముద్దోస్తావే మరదలా(2)
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది

ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే(2)
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో
గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే
ఇన్నాళ్ళు ప్రేమంతా ఏమయ్యిందిలే
ఇవ్వాళే చెప్పేసావు ఎట్టా ఎట్టెట్ట

ఒంపుసొంపుల్తో ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే(2)
కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్ళు మొయ్యాలయ్యో పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యో ఎట్టా ఎట్టెట్టPAATAKU PRANAM PALLAVI AYITE(VASU)

pataku pranam pallavi ayite
premaku pranam preyasi kaadaa(2)
ba ba hamma yevaremanukunna vinadee prema
ba ba hamma yeduremavutunna kanadee prema
ba ba hamma kanule tereichunna kala ee prema
ba ba hamma nidure rakunna nijamee prema
oo chelee sakhee priyaa you love me now
forever and ever priyaa nanne

oo vayasaagaka ninu kalisina nanu marichina
pade pade parakule
oo ne ashalo ne shwasalo chigurinchagaa
ade ade idaayele
preminche manasunte premante telusante
adi preminchindo yemo ante i love you antunte
nuvvante chala istam nuvvante yento istam
innallu nalo nake teliyani anandala preme istam

oo anukunnade nijamainadi yedurainadi
ila ila ee velalo
oo anukokule alavatulo porapatuga
ala ala ne teerulo
na vente nevunte needalle todunte
pedavippalanna tippalanna kisse miss avunemo
kuttinde teneteega puttinde teepi benga
killadi eede aadipadi kodai kusindemo babu


పాటకు ప్రాణం పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా(2)
హమ్మ ఎవరేమనుకున్నా వినదీ ప్రేమ
హమ్మ ఎదురేమవుతున్నా కనదీ ప్రేమ
హమ్మ కనులే తెరిచున్నా కల ప్రేమ
హమ్మ నిదురే రాకున్నా నిజమీ ప్రేమ
చెలీ సఖీ ప్రియా you love me now
forever and ever ప్రియా నన్నే

వయసాగక నిను కలిసిన నను మరిచిన
పదే పదే పరాకులే
నీ ఆశలో నీ శ్వాసలో చిగురించగా
అదే అదే ఇదాయెలే
ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంటే
అది ప్రేమించిందో ఏమో అంటే లవ్ యు అంటుంటే
నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం

అనుకున్నదే నిజమైనది ఎదురైనది
ఇలా ఇలా వేళలో
అనుకోకులే అలవాటులో పొరపాటుగా
అలా అలా నీ తీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పలన్నా తిప్పాలన్నా కిస్సే మిస్ అవునేమో
కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ
కిల్లాడి ఈడే ఆడిపాడి కోడై కూసిందేమో బాబు


NAMMAVE AMMAYI(VASU)

nammave ammayi tarinchipoye cheyi
ilanti hayi modatisari sontamayyi(2)
haayi migilipoyi manassu jaripoyi
ninnodili ranu andi nannu marichipoyi
dehamanta maripoye cheyigaa
kalamanta kalutondi tiyyagaa
mayamaina aa kshanalni vetukutundi chilipi gali

osari cheyyeste yela kallu musi ollu marichipote
nuv ganaka nenaite nuvve cheppagalavu yemi jarigenante
ilaga velu taki alaga solipote nuvvemitavuduvo marinta mundukoste
tuphanu raka mundu chitukku chinuku muddu
ilage mannu gundelona aavirlu repipoda
nammave ammayi
chalule badaayi kavitvamaa abbayi
kaburlatone kalamanta gadapakoyi
intakanna hayi kaavala aakataayi
andinchagalanu chetilona cheyyi veyyi

innallu ee gali ila padaledu chilipi lali
inkemi kavali sare vellu kalalaloki teli teli
ivala nunchi nenu pulaina muttukonu
ne leta cheti sparsha kandipovunemo
maraite inka nenu yelaga tattukonu
ne varasa chuste inka nuvvu nannaina takavemo
nammave ammayi..............
leniponi maikaminka manuko
cheruvaina nannu kasta cheruko
lekapote kopamochi mayamavuta chusukora


నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి(2)
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తియ్యగా
మాయమైన క్షణాల్ని వెతుకుతుంది చిలిపి గాలి

ఓసారి చెయ్యేస్తే ఎలా కళ్ళు మూసి ఒళ్ళు మరిచిపోతే
నువ్ గనక నేనైతే నువ్వే చెప్పగలవు ఏమి జరిగెనంటే
ఇలాగ వేలు తాకి అలాగ సోలిపోతే నువ్వేమిటవుదువో మరింత ముందుకొస్తే
తుఫాను రాక ముందు చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగె మన్ను గుండెలోన ఆవిర్లు రేపిపోదా
నమ్మవే అమ్మాయి
చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇంతకన్నా హాయి కావాల ఆకతాయి
అందించగలను చేతిలోన చెయ్యి వెయ్యి

ఇన్నాళ్ళు గాలి ఇలా పాడలేదు చిలిపి లాలి
ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి
ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో
మరైతే ఇంక నేను ఎలాగా తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైనా తాకవేమో
నమ్మవే అమ్మాయి..............
లేనిపోని మైకమింక మానుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతే కోపమొచ్చి మాయమవుత చూసుకోర
JEEVITAM MADHUSHALA(VAYASU PILICHINDI)

jeevitam madhushala yavvanam rasaleela(2)
repati maatela navvuko eevela
pedave madhukalasham anduko premarasam(2)
andame neku vasham chinduko ee asha
vachindi madhumasam neede neku vasham
jeevitam neku varam cheruko sukha teeram
na bigi kougililo rasuko shrungaram

chakkani pakka undi pakkapai chukke undi(2)
chukka kuda pakkane undi pakka kuda pakkumandi
makkuvaite dakkenandi dakkite chikkemundi
jeevitam madhushala yavvvanam rasaleela

kannule kalusukunte vennele vedi kadaa(2)
kanneto kalisi unte swargame chedu kadaa
iddaram okkataite manakade kaavya sudha
jeevitam madhushala yavvanam rasaleela

జీవితం మధుశాల యవ్వనం రసలీల(2)
రేపటి మాటేల నవ్వుకో ఈవేళ
పెదవే మధుకలశం అందుకో ప్రేమరసం(2)
అందమే నీకు వశం చిందుకో ఆశ
వచ్చింది మధుమాసం నీదే నీకు వశం
జీవితం నీకు వరం చేరుకో సుఖ తీరం
నా బిగి కౌగిలిలో రాసుకో శృంగారం

చక్కని పక్క ఉంది పక్కపై చుక్కే ఉంది(2)
చుక్క కూడా పక్కనే ఉంది పక్క కూడా పక్కుమంది
మక్కువైతే దక్కేనంది దక్కితే చిక్కేముంది
జీవితం మధుశాల యవ్వ్వనం రసలీల

కన్నులే కలుసుకుంటే వెన్నెలే వేడి కదా(2)
కన్నెతో కలిసి ఉంటే స్వర్గమే చేదు కదా
ఇద్దరం ఒక్కటైతే మనకదే కావ్య సుధ
జీవితం మధుశాల యవ్వనం రసలీలMABBE MASAKESINDILE(VAYASU PILICHINDI)

hee mutyamalle merisipoye mallemogga
muttukunte mudusukuntaav inta siggaa
mabbe masakesindile pogamanche teraga nilichindile
uru nidaroyindile manchi chote manaki kudirindile

kurise sannani vana chalichaliga unnadi lona(2)
gubulavutunde gundellona
jaraganaa konchem nenadaganaa lancham
chaliki talalu vancham ne volle pula mancham
vechaga undamu manamu
hee paitalaga nannu nuvvu kappukove
gundelona guvvalaga undipove
mabbe.....

pande pachani nela adi beedaipote melaa(2)
valapu kuriste vayasu tadiste
pulakarinchu nela adi tolakarinchu vela
telusuko pilla ee bidayamela malla
urike paruvamidi manadi
hee kapukoste kayalanni jaripovaa
dapukoste korkelanni teeripovaa
mabbe..

navvani puvve nuvvu nunuvechani tenelu ivvu
dagadu manase aagadu vayase
eragade oddu adi datutundi haddu
iyyavaa muddu ika aagane vaddu
iddaramokatavanee kaanee
hee bugga meeda moggalannee dusukonee
ratirantaa jagaarame chesukonee
mabbe..


హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకి కుదిరిందిలే

కురిసే సన్నని వాన చలిచలిగా ఉన్నది లోన(2)
గుబులవుతుందే గుండెల్లోన
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగ ఉందాము మనము
హే పైతలగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగా ఉండిపోవే
మబ్బే.....

పండే పచ్చని నేల అది బీడైపోతే మేలా(2)
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్ల బిడియమేల మల్ల
ఉరికే పరువమిది మనది
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా
మబ్బే..

నవ్వని పువ్వే నువ్వు నునువెచ్చని తేనెలు ఇవ్వు
దాగదు మనసే ఆగదు వయసే
ఎరగదే ఒద్దు అది దాటుతుంది హద్దు
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ కానీ
హే బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ
మబ్బే..
SUPER MODEL LANTI PILLA(VENNELA)

super model lanti pilla okatoche gunde guche
na chupulu kadipi uhalu chedagottipoye kottipoye
kannulalo kanulichi vachindo kalata repi kalalekki poyindo
nemaleekalaa adugesi vachindo mallikala virugali veechindo

super model lanti pilloditu vache gunde guche
na uhalu kadipi manase kollagotti poye kottipoye
kannulalo kanulichi vachadu kalata repi kalalekkipoyadu
meghamlaa varshinchi vachadu moham repi marulichi poyadu

merupai vachi melakavichi kavitanu nerpindi
shwasanu cheri jwaramai mari naramuna kalisindi
kinnerasani punnami rani radhamuna vachindi
kokila vani navvula bani padamai velisindi
velluvai tarumuku vachindo
uppenai ettuku poyindo
devatai darshanamayindo
vevela varamulu ichindo

matalu cheppi mayalu chesi chupulu dochadu
gundenu meeti gontuna pongi swaramuga maradu
minnulu veedi vennela raju vetaku vachadu
kannayyalaga kannenu cheri venuvuludadu
vesavai vedigaa vachadu
vekuvai vechaga takadu
nadilaa nuragalu chindadu
needai mari toduga unnadu


సూపర్ మోడల్ లాంటి పిల్ల ఒకతొచ్చె గుండె గుచ్చె
నా చూపులు కదిపి ఊహలు చెడగొట్టిపోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చిందో కలత రేపి కలలెక్కి పోయిందో
నెమలీకలా అడుగేసి వచ్చిందో మల్లికలా విరుగాలి వీచిందో

సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే గుండె గుచ్చె
నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టి పోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చాడు కలత రేపి కలలెక్కిపోయాడు
మేఘంలా వర్షించి వచ్చాడు మోహం రేపి మరులిచ్చి పోయాడు

మెరుపై వచ్చి మెలకువిచ్చి కవితను నేర్పింది
శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసింది
కిన్నెరసాని పున్నమి రాణి రధమున వచ్చింది
కోకిల వాణి నవ్వుల బాణి పదమై వెలిసింది
వెల్లువై తరుముకు వచ్చిందో
ఉప్పెనై ఎత్తుకు పోయిందో
దేవతై దర్శనమయిందో
వేవేల వరములు ఇచ్చిందో

మాటలు చెప్పి మాయలు చేసి చూపులు దోచాడు
గుండెను మీటి గొంతున పొంగి స్వరముగా మారాడు
మిన్నులు వీడి వెన్నెల రాజు వేటకు వచ్చాడు
కన్నయ్యలాగా కన్నెను చేరి వేణువులూదాడు
వేసవై వేడిగా వచ్చాడు
వేకువై వెచ్చగా తాకాడు
నదిలా నురగలు చిందాడు
నీడై మారి తోడుగా ఉన్నాడు
ROJUKOKKA ROJA TECHI(VENNELA)

come on girls
rojukokka roja techi putakko shopukochi
gantakokka laksha posi 5 star life iste
chestara love chestara love(2)
roju roju rojaloddu mupputa shopuloddu
gantakokka laksha vaddu 5 star life boru
tiyyanaina mata cheppavoy(2)

salmanlaa sexygundi bachanla barugundi
sachinlaa six kotti tisonla muscles unte
chestara love chestara love(2)
salman lanti heroloddu barugunna bachanloddu
fouruloddu sixuloddu nallarati kandaloddu
gunde taku chupe chalunoy(2)

gundu geesi gundee vippi
blodd teesi botte petti rough cut face toti
adugu adugu venta vaste
chestara love chestara love(2)
gundu unna gundaloddu blood chupe psycholoddu
rough cut wrong basu urakukkal venta vaddu
chandamama chandam nachunoy(2)

bhakti puja punyalantu panga namam paina petti
paisa paisa kudabetti chaduvullona first unte
chestara love chestara love
bhakti puja konchem chalu panga namam fashion kadu
paisal cherche peechul wastu chadvul matram laifai podu
kurrakaru kabure cheppavoy(2)

herolante yenti meeku cheppi chavavochu maku
yendukinta padu lolli single hint ichi chudu
chupistam love chupistam love(2)
vatti matal katti pettu unnadanni padunu pettu
sonta sottu konchem chupu
timing chusi love cheppu
pelli card maku pamparo(2)


come on girls
రోజుకొక్క రోజా తెచ్చి పూటకొక్క షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి 5 స్టార్ లైఫ్ ఇస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్(2)
రోజు రోజు రోజాలొద్దు ముప్పూట షాపులొద్దు
గంటకొక్క లక్ష వద్దు 5 స్టార్ లైఫ్ బోరు
తియ్యనైన మాట చెప్పవోయ్(2)

సల్మాన్‌లా సెక్సీగుండి బచ్చన్‌లా బారుగుండి
సచ్చిన్లా సిక్స్ కొట్టి టైసన్లా మజిల్స్ ఉంటే
చేస్తారా లవ్ చేస్తారా లవ్(2)
సల్మాన్ లాంటి హీరోలొద్దు బారుగున్న బచ్చన్లొద్దు
ఫోరులొద్దు సిక్సులొద్దు నల్లరాతి కండలొద్దు
గుండె తాకు చూపే చాలునోయ్(2)

గుండు గీసి గుండీ విప్పి
బ్లడ్ తీసి బొట్టే పెట్టి రఫ్ కట్ ఫేస్ తోటి
అడుగు అడుగు వెంట వస్తే
చేస్తారా లవ్ చేస్తారా లవ్(2)
గుండు ఉన్న గూండాలొద్దు బ్లడ్ చూపే సైకోలొద్దు
రఫ్ కట్ రాంగు బాసు ఊరకుక్కల్ వెంట వద్దు
చందమామ చందం నచ్చునోయ్(2)

భక్తీ పూజ పుణ్యాలంటూ పంగ నామం పైన పెట్టి
పైసా పైసా కూడబెట్టి చదువుల్లోన ఫస్ట్ ఉంటె
చేస్తారా లవ్ చేస్తారా లవ్
భక్తి పూజ కొంచెం చాలు పంగ నామం ఫాషన్ కాదు
పైసల్ చేర్చే పీచుల్ వేస్టు చదువుల్ మాత్రం ళైఫై పోదు
కుర్రకారు కబురే చెప్పవోయ్(2)

హీరోలంటే ఏంటి మీకు చెప్పి చావవొచ్చు మాకు
ఎందుకింత పాడు లొల్లి సింగిల్ హింట్ ఇచ్చి చూడు
చూపిస్తాం లవ్ చూపిస్తాం లవ్(2)
వట్టి మాటల్ కట్టి పెట్టు ఉన్నదాన్ని పదును పెట్టు
సొంత సొత్తు కొంచెం చూపు
టైమింగ్ చూసి లవ్ చెప్పు
పెళ్లి కార్డు మాకు పంపారో(2)
Monday, August 29, 2011

BHAGYAM PODDUNA(VENNELA)

bhagyam podduna oo kotta kadha cheppindi
roju mundara unna guttu vippindi
chakkani pilladu shokaina pilla
busstand shelterlo chusaranta
college cantenelo kalisindi chupu
iddari naduma merisindo prema
nayudu gari papa reddi babu lavvu
reddi gari papa nayudu babu lavvu
chowdari gari papa shastri babu lavvu
shastri gari papa chowdari babu lavvu

pitapuram puttam peddapuram perigam
bejawada chadivaam hoste lo vaalam(2)
texaslo udyogam vegaslo ullasam
parislona pelli holand honeymoon
italylona touranta singaporelo shopanta
nilu nadilo eetanta london gadilo rest anta
africana papa english babu lavvu
america papa foolish babu lavvu
switzerland papa chaina babu lavvu
pakistan papa india babu lavvu

mumbai vajram hawai mutyam
africa bangaram london lo velam(2)
taiwanodi shirt burma vodi pantu
germanodi caru chaina vodi bledu
hindustanu phonanta
japanodi phonanta
arabbodi oilanta hollywood filmanta
africana papa english babu lavvu.....


భాగ్యం పొద్దున్న కొత్త కధ చెప్పింది
రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది
చక్కని పిల్లాడు శోకైన పిల్ల
బస్టాండ్ షెల్టర్‌లో చూసారంట
కాలేజీ కాంటీన్లో కలిసింది చూపు
ఇద్దరి నడుమ మెరిసిందో ప్రేమ
నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు

పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం హాస్టల్ లో వాలాం(2)
టెక్సాస్‌లో ఉద్యోగం వెగాస్‌లో ఉల్లాసం
పారిస్లోన పెళ్లి హాలండ్ హనీమూన్
ఇటలీలోన టూరంట సింగపూర్‌లో షాపంట
నైలు నదిలో ఈతంట లండన్ గదిలో రెస్ట్ అంట
ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు
అమెరికా పాప ఫూలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు

ముంబై వజ్రం హవాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం(2)
తైవానోడి షర్టు బర్మా ఓడి ప్యాంటు
జెర్మనోడి కారు చైనా ఓడి బ్లేడు
హిందుస్తాను కోనంట
జపానోడి ఫోనంట
అరబ్బోడి ఆయిలంట హాలీవుడ్ ఫిల్మంట
ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు.....


VANAJALLU GILLUTUNTE(YAMUDIKI MOGUDU)

vaanajallu gillutunte yettagamma
neetimulle guchukunte yettagamma
sannatodimanti nadumundile
layale chusi lalinchuke
vaanajallu gilludinka tappadammaa
onti mogga vichukoka tappadamma
chitachitaladu ee chindulo
jatulaadali jata cheruko

vanavillu cheerachatu vanneleruko
vaddu ledu na bhashalo
mabbu chatu chandamama sare pettuko
haddu ledu ee hayilo
kode upire takite eedu aavire aaradaa
koka galule sokite korikannade regadaa
vadagattesi bidiyalane odicheranu vatesuko

andamanta jallumante addu takunaa
cheerakattu tanaagunaa
palapunta yelluvaite pongu daagunaa
jarupaita tanaagunaa
kottakoname ekkado pulabaanamai takagaa
challagalilo sannagaa kuni ragame sagagaa
todagottesi jadivanake godugesanu taladachukoవానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచుకుంటే ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు చిందులో
జతులాడాలి జత చేరుకో

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో
వద్దు లేదు నా భాషలో
మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో
హద్దు లేదు హాయిలో
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే సోకితే కోరికన్నదే రేగదా
వడగట్టేసి బిడియాలనే ఒడిచేరాను వాటేసుకో

అందమంత జల్లుమంటే అడ్డు తాకునా
చీరకట్టు తానాగునా
పాలపుంత ఎల్లువైతే పొంగు దాగునా
జారుపైట తానాగునా
కొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో