Wednesday, July 4, 2012

URUKO URUKO BANGARU KONDA(ATMA BANDHAM-1990)

uruko uruko bangaru konda
nalla kaluva kallu yerrabaraneekundaa
dayi dayi dayi dayi dammani
cheyi jaripoyina jabillini
teleni tallini yedipinchakunda
uruko uruko...

inkiponi gangalaa kanti neeru ponginaa
challabadakundi yedari
yedalo jnyapakaala jwalalo repulanni kalinaa
mondi upirinkaa migilundi
challani ne kallalo kammani kala nenu
chemmagillaneeyakumaa karigipotanu
dayi dayi........

gukkapatti yedchinaa uggu pattavemani
tappu patti tittevareri tandreee
amma otti modduraa jattu undodduraa
antu uradinche nanneree
chepparaa aa gundelo chappude nenani
janmalenni datainaa cherukuntanani
dayi dayi...


ఊరుకో ఊరుకో బంగారు కొండ
నల్ల
కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి
దాయి దాయి దాయి దమ్మని
చేయి
జారిపోయిన జాబిల్లిని
తేలేని
తల్లిని ఏడిపించకుండా
ఊరుకో
ఊరుకో...

ఇంకిపోని
గంగలా కంటి నీరు పొంగినా
చల్లబడకుంది
ఎడారి
ఎదలో
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి
ఊపిరింకా మిగిలుంది
చల్లని
నీ కళ్ళలో కమ్మని కల నేను
చెమ్మగిల్లనీయకుమా
కరిగిపోతాను
దాయి
దాయి........

గుక్కపట్టి
ఏడ్చినా ఉగ్గు పట్టవేమని
తప్పు
పట్టి తిట్టేవారేరి తండ్రీ
అమ్మ
ఒట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటూ
ఊరడించే నాన్నేరీ
చెప్పరా
గుండెలో చప్పుడే నేనని
జన్మలెన్ని
దాటైనా చేరుకుంటానని
దాయి
దాయి...


No comments:

Post a Comment